ఒకరకంగా చెప్పాలంటే, బీజేపీ కన్నా కాంగ్రెస్సే బెటర్!: కేశినేని నాని

22-07-2018 Sun 20:53 | Andhra
  • మోదీ నటనకు ఆస్కార్ అవార్డే ఇవ్వాలి
  • రాష్ట్రాన్ని విభజించిన ‘కాంగ్రెస్’ మోసం చేసింది
  • ఈ రోజున బీజేపీ పచ్చిమోసం చేసింది
మోదీ నటనకు ఆస్కార్ అవార్డే ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఏబీఎన్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘లోక్ సభలో ఆయన నటనేంటి, వెకిలి చేష్టలేంటి.. ప్రధాని పదవికి ఆ రోజున అప్రదిష్ట తీసుకొచ్చారు. ప్రతిఒక్కరూ అసహ్యించుకున్నారు. భారతదేశ ప్రధాని అంటే ప్రపంచంలో ఓ పేరు ఉంది. అలాంటిది, మోదీ వెకిలి చేష్టలు చేశారు.

ఆ రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టింది నేను. రైట్ టు రిప్లై కింద ప్రధానమంత్రి గారు ఆ రోజున ఎంతసేపు మాట్లాడారో, నేను కూడా అంతసేపు ప్రసంగించాలి. కానీ, నా హక్కును కూడా కాలరాస్తూ.. రెండు, మూడు నిమిషాల్లో నా ప్రసంగం ముగించమని ఆ రోజున స్పీకర్ అన్నారు. అరగంట సేపు మాట్లాడదామనుకున్నాం. కానీ, నా గొంతు నొక్కేశారు. నా గొంతు నొక్కడమంటే ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాట్లాడనీయకుండా చేయడమే.. ఆ రోజున రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే, ఈ రోజున బీజేపీ పచ్చిమోసం చేసింది. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీ కన్నా కాంగ్రెస్సే బెటర్’ అని అన్నారు.
modiKesineni Nani

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more